తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశ పెట్టారు. ఆర్థిక లోటు రూ. 45,509.60కోట్లుగా, గత బడ్జెట్ కంటె 48వేల కోట్ల అధిక అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
- రెవెన్యూ వ్యయం రూ. 1,69 ,383.44 కోట్లు
- క్యాపిటల్ వ్యయం రూ. 29,046.77కోట్లు
- రెవెన్యూ మిగులు. రూ. 6 ,743.50కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,271 కోట్లు
- రైతు బంధు కోసం రూ. 14,800 కోట్లు
- రైతు రుణమాఫీ కోసం రూ. 5,225 కోట్లు
- వ్యవసాయానికి రూ.25 వేల కోట్లు,
- పశు సంవర్ధక శాఖకు రూ. 1730 కోట్లు
- సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు
- సమగ్ర భూ సర్వే కోసం రూ. 400 కోట్లు
- ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు
- Total Budget – Rs 2,30,825.96 crore
- Revenue Estimation – Rs 1,69,383.44 crore
- Revenue Deficit – Rs 45, 509.60 crore
- GSDP Estimation – Rs 9,78, 373 crore
- Panchayatraj, Rural Development – Rs 29,271 crore
- Agriculture – Rs 25,000 crore
- Irrigation – Rs 16,900 crore
- RythuBandhu – Rs 14,800 crore
- Farm Loan Waiver – Rs 5225 crore
- Construction of New Secretariat – Rs 610 crore
- Regional Ring Road – Rs 750 crore
- Rythu Bhima – Rs 1200 crore
- Aasara Pensions – Rs 11,728 crore
- BC Welfare – Rs 5522 crore
- Women & Child Welfare – Rs 1702 crore
- Kalyana Lakshmi/ Shaadi Mubarak – Rs 2750 crore
- Farm mechanisation – Rs 1500 crore
- Double Bedroom Scheme – Rs 11,000 crore
- Free Drinking Water for Hyderabad – Rs 250 crore
- CM’s Dalit Empowerment Scheme – Rs 1000 crore
- Animal Husbandry – Rs 1730 crore
- Forest Department – Rs 1276 crore
- RTC – Rs 1500 crore
- Endowment Department – Rs 720 crore
- Information Technology – Rs 360 crore
- Musi River Beautification – Rs 200 crore
- Metro Rail Project – Rs 1000 crore
In addition to the above, Harish Rao has announced Rs 5 crore to each Assembly constituency under Assembly Constituency Development Fund and a budget of Rs 800 crore is allotted for this.