Type Here to Get Search Results !

Vinays Info

ఉత్తర అమెరికా - ఆఫ్రికా - ఆసియా ఖండాలలోని ప్రాంతాలు - వివిధ జాతులు

ఉత్తర అమెరికా ఖండంలోని వివిధ జాతులు:

  • కెనడా, టండ్రా, గ్రీన్‌లాండ్ ప్రాంతం- ఎస్కిమోలు
  • ఉత్తర అమెరికాలో - ఇస్లుట్
  • నైరుతి, కెనడా, వాయవ్య అమెరికా- బ్లాక్ పీట్
  • రాకీ పర్వతాలకు, ముస్సోరికి మధ్య గల తెగ - రెడ్ ఇండియన్స్

ఆఫ్రికా ఖండంలోని ప్రాంతాలు - వివిధ జాతులు :

  • సహారా ఎడారి - సెమైట్లు, టౌరెన్‌లు, జెరీబాలు
  • వాయవ్య ఆఫ్రికా -హామైట్లు
  • దక్షిణాఫ్రికాలో నివసించే డచ్చి దేశస్థులు- బోయర్‌లు
  • దక్షిణ మధ్య ఆఫ్రికా - బంటూలు
  • కలహారి ఎడారి- బుష్‌మెన్‌లు, హటెన్ టాట్స్
  • దక్షిణాఫ్రికాలోని తూర్పు భాగం- జూలు
  • కెన్యా దేశం - కికుయు
  • కాంగో పరీవాహక ప్రాంతం - పిగ్మీలు
  • లైబీరియా దేశం- జాబో

ఆసియా ఖండంలోని వివిధ జాతులు :

  • శ్రీలంక – వెడ్డాలు
  • మలేషియా – సెమాంగ్, సకాయి
  • అరేబియా – బిడౌనియన్లు
  • వాయవ్య పాకిస్తాన్‌ – మహాసూద్, ఆఫ్రిది
  • పశ్చిమ సైబీరియా – సమోయిడ్లు
  • సుమత్రా – కాబూలు
  • బోర్నియా – దయాకా
  • న్యూగినియా – పపువా
  • సైబీరియాలో ఉండే మిశ్రమ జాతి–టార్తర్స్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section