తెలంగాణలో చేనేత సంక్షేమం | Handloom Welfare in Telangana
VINAYS INFO
◾లబ్ధిదారుని వాటాగా వేతనంలో 8 శాతం పొదుపు పథకం లో జమ చేయాలి. ప్రభుత్వ వాటాగా 16 శాతం జమ చేయబడుతుంది (గరిష్టంగా 2400/- వరకు జమ చేయబడుతుంది)
◾2017-18 బడ్జెట్లో రూ. 1200 కోట్లు భారీ కేటాయింపు (చేనేత & జౌళి రంగానికి) చేనేత రంగానికి రూ.373 కోట్లు కేటాయింపు. నేతన్నకు చేయూత పథకానికి రూ. 60 కోట్లు కేటాయించారు
◾చేనేత వస్త్రాలను పెద్ద ఎత్తున విక్రయించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం (టెస్కో) చేనేత లక్ష్మి పథకం ప్రారంభించింది
◾రూ. 1000 చొప్పున తొమ్మిది నెలలపాటు టెస్కోలో పొదుపు చేస్తే పదో నెలలో వారు రూ. 14,400 విలువగల చేనేత వస్త్రాలను, 4 నెలల పాటు రూ. 1000 పొదుపు చేస్తే 5వ నెలలో రూ. 6000 విలువగల చేనేత వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు
నోట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలకు ప్రచారకర్తగా సినీనటి సమంతను నియమించింది