కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ (Central Institute of Educational Technology - CIET)
- ఈ సంస్థను 1982లో ప్రారంభించారు. దీన్ని 'కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థ' అని కూడా అంటారు. ఈ సంస్థ ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించడానికి కింది కార్యక్రమాలు చేపడుతోంది.
Also Read : జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి - National Council for Educational Research and Training(NCERT)
- వీడియో, ఆడియో కార్యక్రమాలు; ఫిల్ములు, చార్టులు, స్లైడ్లు రూపొందించి పాఠశాలలు, సంస్థలకు సరఫరా చేయడం.
- గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం 'టెలిస్కూల్' కార్యక్రమాలను నిర్వహించడం.
- ఉపాధ్యాయులకు ఖర్చులేని, తక్కువ ధర ఉండే బోధనోపకరణాల తయారీలో శిక్షణ ఇవ్వడం.
Central Institute of Educational Technology(CIET), a constituent unit of NCERT, came into existence in the year 1984 with the merger of Center for Educational Technology(CET) and Department of Teaching Aids(DTA). CIET is a premiere national institute of educational technology. Its major aim is to promote utilization of educational technologies viz. radio,TV, films, Satellite communications and cyber media either separately or in combinations, The institute undertakes activities to widen educational opportunities, promote equity and improve quality of educational processes at school level.