ఇంగ్లిష్, విదేశీ భాషల కేంద్ర సంస్థ - English & Foreign Language University (EFLU)
VINAYS INFO
ఇంగ్లిష్, విదేశీ భాషల కేంద్ర సంస్థ ((Central Institute of English and Foreign Languages - CIEFL) -English & Foreign Language University (EFLU)
ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. విశ్వవిద్యాలయ హోదా పొందిన ఈ సంస్థ ఆంగ్లభాషా బోధనతో పాటు ఇతర విదేశీ భాషలకు సంబంధించిన పలు కార్యక్రమాలు రూపొందించి ఉపాధ్యాయులకు అందిస్తోంది.
ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో భాగంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను రూపొందించి వాటిని నియత విద్య, దూరవిద్య ద్వారా అందిస్తోంది.
ఆంగ్లభాషా వాచకాల రచన, కూర్పు, సమీక్ష మొదలైనవి ఈ సంస్థ నిర్వహణలో ప్రధాన కార్యక్రమాలు.