- పార్టీ ఫిరాయింపుల నిషేదం ఏ రాజ్యాంగ సవరణలు ఉంది?52 వ రాజ్యాంగ సవరణ
- న్యాయ సమీక్ష అధికారం అమెరికాలో ఏ తీర్పు ద్వారా సంక్రమించింది ?మార్చురీ vs ఎడిషన్ జస్టిస్ సరికా
- ఆర్థిక బిల్లును ఏ సభలో ప్రవేశపెడతారు?లోక్ సభ
- పార్లమెంటు సభ్యుడు సమావేశం నిర్వహణ నిబంధనపై వెలువిచ్చే సందేహాలను?పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు
- పార్లమెంటులోని ఉభయసభల్లో సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించేది?లోక్ సభ స్పీకర్
- ఉభయ జాబితాలోని అధికారాలపై అత్యున్నత శాసనాధికారం ఎవరిది?కేంద్ర ప్రభుత్వం
- అఖిల భారత సర్వీసులు?ఐఏఎస్ (I.A.S) & ఐపీఎస్ (I.P.S) సర్వీసెస్
- ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ని తొలగించిన గవర్నర్?రామ్ లాల్.
- ఉత్తరప్రదేశ్ రైతాంగ నాయకుడు?మహేంద్ర సింగ్ టికాయత్
- మహారాష్ట్ర రహితంగా షేత్ కారి సంఘటన నాయకుడు ?శరత్ జోషి
- తమిళనాడు రైతాంగ నాయకుడు?రా. నారాయణ స్వామి నాయుడు.
- కర్ణాటక రైతాంగ నాయకుడు ?:ప్రొఫెసర్ నంజుడప్ప
- విత్తనాల మేధోపరమైన హక్కుల కోసం పోరాడుతున్న భారతీయ శాస్త్రవేత్త?వందన శివ
Indian Polity Bits - 02
February 22, 2021
Tags