Indian History Practice Bits
1. మౌర్యవంశపు చివరి రాజు?
1) కునాలుడు 2) దశరథ
3) బృహద్రద 4) మహేంద్ర
2. మౌర్యుల కాలంలో ప్రధాన విద్యాకేంద్రం?
1) ఉజ్జయిని 2) వల్లభి
3) తక్షశిల 4) నలంద
3. కింది వాటిలో సరికాని జత?
1) ఇండియన్ ఐన్‌స్టీన్‌గా నాగార్జునుడుపేరుపొందాడు
2) ఇండియన్ కాంట్‌గా ధర్మకీర్తి పేరుపొందాడు
3) దిజ్ఞాగుడు భారతీయ తర్కశాస్త్రపిత
4) అశ్వఘోషుడు ప్రసిద్ధ జైన నాటకకర్త
4. అష్టాంగ మార్గం బోధించినది?
1) మహావీరుడు 2) గౌతమ బుద్ధుడు
3) పార్శనాథుడు 4) మొగలిపుత్తతిస్స
5. బుద్ధుని జన్మస్థలమైన లుంబిని దగ్గర రుమిందై స్థూపం ఎవరు నిర్మించారు?
1) అశోకుడు 2) అజాతశత్రువు
3) కాలాశోకుడు 4) కనిష్కుడు
6. శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొదటి భారతీయ రాజు?
1) చంద్రగుప్తమౌర్య 2) ధననందుడు
3) పరాంతకుడు 4) అశోకుడు
7. గుప్త వంశంలో చివరి రాజు?
1) సముద్రగుప్తుడు 2) శ్రీగుప్తుడు
3) మొదటి చంద్రగుప్తుడు
4) రెండవ చంద్రగుప్తుడు
8. గుప్తుల సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం?
1) ముస్లిం దండయాత్రలు
2) ‘భుక్తి’ల అధికారుల తిరుగుబాటు
3) వారసుల మధ్య తరచుగా యుద్ధాలు
4) చివరి గుప్తరాజులు హిందూ మతాన్ని నిర్లక్ష్యం చేయడం
9. వ్యవసాయం చేయడం ఏ యుగంలో ప్రారంభమైంది?
1) ప్రాచీన శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3) నవీన శిలాయుగం
4) చాల్కోలిథిక్ యుగం
10. భారతీయ తత్వశాస్త్రంలో మొదటి శాఖ?
1) యోగ 2) వైశేషిక
3) లోకాయుత 4) సాంఖ్య
11. కర్మ సిద్ధాంతం మొదటిసారిగా వేటిలో కనిపించింది?
1) అరణ్యకాలు 2) బ్రాహ్మణాలు
3) ఉపనిషత్తులు 4) షడ్దర్శనాలు
12. గుప్తుల కాలంలో ఏర్పాటైన ప్రముఖ విశ్వవిద్యాలయం?
1) నలంద 2) కంచి
3) మధుర 4) పాటలీపుత్రం
13. వేదకాలంలో ‘జన’ అనే పదం దేనిని సూచిస్తుంది?
1) జిల్లా 2) తెగ
3) గ్రామాలు 4) ప్రజలు
14. సింధూ నాగరికత ఏ కాలానికి చెందింది?
1) చారిత్రక పూర్వయుగం
2) చారిత్రక యుగం
3) మూల (Proto) చారిత్రక కాలం
4) ఏదీకాదు
15. సూర్యసిద్ధాంతాన్ని ప్రతిపాదించినది?
1) భాస్కరుడు 2) ఆర్యభట్ట
3) బ్రహ్మగుప్తుడు 4) రుద్రదాముడు
16. ఇండో-యూరోపియన్ భాషల్లో వెలువడిన మొట్టమొదటి గ్రంథం?
1) రుగ్వేదం 2) అర్థశాస్త్రం
3) అష్టాధ్యాయి 4) మితాక్షర
17. జైనమతంలోని పదకొండు మంది గణధారులు ఎవరు?
1) మహావీరుని సన్నిహిత శిష్యులు
2) జైన సంప్రదాయానికి అధిపతులు
3) జైనమతంలోని గొప్ప దేవతలు
4) భవిష్యత్తులో పుట్టబోయే జైనమత గురువులు
18. మౌర్యుల కాలంలో నాణేల తయారీకి ఎక్కువగా ఏ లోహాలను ఉపయోగించారు?
1) బంగారు, వెండి 2) వెండి, రాగి
3) రాగి, కాంస్యం 4) సీసం, కాంస్యం
19. బౌద్ధమత సిద్ధాంత గ్రంథాలను ప్రస్తావించిన అశోకుని శాసనం?
1) సారనాథ్ 2) బబ్రూ
3) లుంబిని 4) మస్కి
20. గుప్తుల కాలంలో ముత్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1) ఒరిస్సా 2) బీహార్
3) కశ్మీర్ 4) పాండ్యదేశం
21.‘మత్తవిలాస ప్రహసనం’ రచయిత ఎవరు?
1) మొదటి మహేంద్ర వర్మ
2) రెండో మహేంద్ర వర్మ
3) మొదటి నరసింహ వర్మ
4) రెండో నరసింహ వర్మ
22. కింది వాటిలో తప్పుగా జతపర్చినది?
1) కిరాతార్జునీయం- భారవి
2) పంచతంత్రం- విష్ణుశర్మ
3) దేవీచంద్రగుప్తం- హరిసేనుడు
4) మృచ్ఛకటికం-శూద్రకుడు
23. ప్రాచీన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద నగరం?
1) కౌశాంబి 2) చంపా
3) పాటలీపుత్ర 4) తక్షశిల
24.‘సిల్క్‌రూట్' ద్వారా జరిగే వ్యాపారం వల్ల విశేషంగా లాభపడినవారు?
1) పార్థియన్లు 2) శాతవాహనులు
3) కుషానులు 4) శకులు
25. గాథాసప్తశతిని ఎవరు సంకలనం చేశారు?
1) హాలుడు 2) కాళిదాసు
3) చరకుడు 4) భారవి
26. ఏ ప్రాంతంలో అతిపెద్ద రోమన్ ఫ్యాక్టరీ అవశేషాలు బయల్పడ్డాయి?
1) ముజిరిస్ 2) అరికమేడు
3) తామ్రలిప్తి 4) బరుకచ్చ
27. కింది వారిలో మొట్టమొదటగా వాయవ్య భారతదేశంపై దండెత్తి పాలించిన విదేశీయులు?
1) సింథియన్లు 2) బాక్ట్రియన్ గ్రీకులు
3) కుషానులు 4) పార్థియన్లు
28. అందరికంటే ఎక్కువ శాసనాలు జారీ చేసిన గుప్తరాజు?
1) బుధగుప్తుడు 2) కుమారగుప్తుడు
3) చంద్రగుప్తుడు-II 4) స్కందగుప్తుడు
29. క్రీ.పూ 58 నుంచి మొదలైన ‘విక్రమ సంవత్సరం’ ప్రాధాన్యం?
1) విక్రమాదిత్యుని జననం
2) విక్రమాదిత్యుని పట్టాభిషేకం
3) విక్రమాదిత్యుని మరణం
4) ఉజ్జయిని రాజైన విక్రమాదిత్యుడు
శకులపై సాధించిన విజయం
30. అజంతా గుహల్లోని చిత్రాలు ఏ కథలను తెలుపుతున్నాయి?
1) పురాణాలు 2) జాతక కథలు
3) పంచతంత్ర 4) త్రిపీఠిక కథలు
31. గుప్తుల కాలంలో రాష్ర్టాలను ఏమని పిలిచేవారు?
1) ఆయుక్తాలు 2) విషయాలు
3) భుక్తులు 4) రక్తులు
32. కింది వారిలో కనిష్కునికి సమకాలీనుడు కానిది?
1) బుద్ధచరిత్రను రచించిన అశ్వఘోషుడు
2) చరకుడు
3) నాగార్జునుడు
4) వసుమిత్రుడు
33. కళింగరాజు ఖారవేలుని విజయాలు, వివరాలను తెలిపే ఒకే ఒక ఆధారం?
1) బౌద్ధమత గ్రంథం- దివ్యవదన
2) ఉత్తర మేరూరు శాసనం
3) పరిశిష్టపర్వం
4) ఒరిస్సాలోని హాతిగుంఫా శాసనం
34. సంస్కృతంలో మొట్టమొదటి శాసనాన్ని జారీ చేసింది ఎవరు?
1) శకులు 2) పార్థియన్లు
3) మౌర్యులు 4) కుషాణులు
35. గుప్తుల్లో ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అభివర్ణిస్తారు?
1) చంద్రగుప్త-I 2) సముద్రగుప్తుడు
3) చంద్రగుప్త-II 4) బుధగుప్తుడు
36. భారతదేశం ఈజిప్టుతో ఏ మార్గం ద్వారా సంబంధాన్ని కలిగి ఉంది?
1) ఎర్రసముద్రం
2) పర్షియన్ గల్ఫ్ మార్గం
3) హిందూ మహాసముద్రం
4) మధ్యధరా సముద్రం
37. దక్కన్‌లో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతలు ఎవరు?
1) శాతవాహనులు 2) వాకాటకులు
3) ఛేదీలు 4) పల్లవులు
38. దక్షిణ భారతదేశంలోని ఆళ్వారులు ఎవరు?
1) శైవులు 2) వైష్ణవులు
3) బౌద్ధులు 4) జైనులు
39. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి హర్షవర్ధనుడు నిర్వహించే సభ ఎక్కడ జరిగేది?
1) బెనారస్ 2) కనోజ్
3) గయ 4) ప్రయాగ
40. హర్షవర్ధనుడు కింది వారిలో ఎవరి చేతిలో ఓడిపోయాడు?
1) భాస్కర వర్మన్ 2) పులకేశి-II
3) శశాంకుడు 4) ఎవరూకాదు
41. విచిత్రచిత్త్త బిరుదు ఎవరికి ఉంది?
1) పల్లవ నరసింహవర్మ
2) రెండవ పులకేశి
3) మహేంద్రవర్మ-I 4) హర్షుడు
42. మగధ రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రానికి మార్చినది?
1) బింబిసారుడు 2) అజాతశత్రువు
3) ఉదయడు 4) కాలాశోకుడు
43. ‘దేవాలయాల పట్టణం’గా ఖ్యాతిగాంచినది?
1) ఐహోల్ 2) బాదామి
3) పట్ట్టడకల్ 4) అజంతా
44. 8 నుంచి 10వ శతాబ్దం వరకు ఉత్తర భారతదేశంలో త్రైపాక్షిక పోరాటాల్లో పాల్గొన్నది?
1) పల్లవులు, చోళులు, రాష్ట్రకూటులు
2) పల్లవులు, చోళులు. పాల వంశస్తులు
3) చోళులు, ప్రతిహారులు, రాష్ట్రకూటులు
4) ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశస్తులు
45. చోళుల కాలంలో భూమి శిస్తు విధానం?
1) పండించిన పంటలో 1/10 వ వంతు
2) పండించిన పంటలో 1/2 వ వంతు
3) పండించిన పంటలో 1/3 వ వంతు
4) పండించిన పంటలో 1/6 వ వంతు
46. శైవ మతం ఆవిర్భావం ఎప్పుడు జరిగింది?
1) మౌర్యుల కాలం 2) మలివేద కాలం
3) హరప్పా కాలం 4) కుషానుల కాలం
47. ఏ ప్రాచీన నాగరికతను ‘మెలూహ’ అని పిలిచేవారు?
1) ఈజిప్టు నాగరికత
2) మెసపటోమియా నాగరికత
3) సుమేరియన్ నాగరికత
4) హరప్పా నాగరికత
48. చందవార్ యుద్ధ్దం ఎప్పుడు జరిగింది?
1) 1194 2) 1192
3) 1049 4) 1191
49. కింది వారిలో ఏ రాజ్యం చీలిపోయి అనేక రాజపుత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి?
1) గుప్తులు 2) ప్రతిహారులు
3) చోళులు 4) రాష్ట్రకూటులు
50. కంచిలోని వైకుంఠ పెరుమాళ్ దేవాలయాన్ని నిర్మించినది?
1) నరసింహవర్మ-II
2) పరమేశ్వర వర్మ -II
3) విజయాదిత్య
4) పులకేశి-II