Type Here to Get Search Results !

Vinays Info

జంతువులు - మన జీవనాధారం | Animals and Our livelihood

 జంతువులు - మన జీవనాధారం | Animals and Our livelihood

  • మన పూర్వీకులు అడవులలో నివసించేవారు.
  • మొదట్లో జంతువులు, దుంపలు వారి ప్రధాన ఆహారం.
  • ఆవు,గేదెల పాలను ఆహారంగా ఉపయోగించేవారు.
  • ఎడ్లు,దున్నపోతులను వ్యవసాయంలో ఉపయోగిస్తారు.
  • ఒంటెలు - రాజస్థాన్ లో ఉంటాయి.
  • రాజస్థాన్ - ఎడారి ప్రాంతం.
  • ఒంటెను - ఎడారి ఓడ అని అంటారు.
  • మన అవసరాల కోసం - జంతువులు (08) 
  1. వినోదం కోసం,
  2. జీవనోపాధి కోసం, 
  3. రక్షణ కోసం, 
  4. ఆహారం కోసం, 
  5. రవాణా కోసం, 
  6. వ్యవసాయం కోసం, 
  7. పెళ్లిళ్ల కోసం, 
  8. వినియోగ వస్తువుల కోసం
  • లింగయ్య వద్ద ఉన్న వస్తువులు - తోలు చెప్పులు, ఊలు గొంగళి, కర్ర మరియు మంచి నీటి బుర్ర.
  • రైతు మిత్రులు - 05. 
    1. వానపాము,
    2. సాలె పురుగు, 
    3. చీమ, 
    4. పాము,
    5. టైక్రోగ్రామా
  • నాగుపాము, కట్లపాము, సముద్ర పాము, రక్తపింజర ఈ జాతి పాములకు విషం ఉంటుంది.
  • పాములను రైతు నేస్తాలు అని అంటారు.
  • టైక్రోగ్రామా - నన్ను వ్యవసాయ పరిశోధనా మండలి(ICAR) వారు ప్రయోగశాలలో సృష్టించారు. దీని జీవిత కాలం - వారం రోజులు.
  • దీని ఉపయోగం - పంటలను పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section