4వ పాఠం : జంతువులు వాటి నివాసాలు | Shelters of Animals | 3rd Class EVS 4th Chapter
- చేపలు నీటిలోనే ఉంటాయి.
- కొన్ని రకాల పాములు నీటిలో మరియు కొన్ని నెల మీద ఉంటాయి.
- కప్పలు,తాబేళ్లు,మోసళ్ళు, ఎన్ద్రికాయలు వంటివి నీటిలోను మరియు నేల మీద కూడా ఉంటాయి.
- బొరియాల్లో నివసించేవి - కుందేలు.
- ఇళ్లలో పెంచుకొనే జంతువులను - పెంపుడు జంతువులు అంటారు.
- కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళతాయి. ఇలాంటి వాటిని - వలస పక్షులు అంటారు.
- దోమలు - నిలువ ఉన్న నీటిలో పెరుగుతాయి.
- నిలువ నీటిలో కిరోసిన్ లేదా మలాతీయన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి.
- ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల - టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి.