- మస్తాన్, రహీం, లత కమల, జానీ, గిరి ఆటలాడతానికి మైదానానికి వెళ్లారు.
- కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడుతారు.
- పోలో ఆటలో ఆటగాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు.
- ఏ ఆటకైనా నియమాలు అవసరం.
- బాలల దినోత్సవం - 14 నవంబర్ న జరుపుతారు.
- ఆటలు ఆడేటపుడు నియమాలు అతిక్రమించరాదు.
- ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆనందం పెరుగుతుంది.
- ఆటలు ఎన్నో రకాల, ఒక్కరే ఆడేవి. జట్లుగా ఆడేవి, ఇంట్లో ఆడేవి, బయట ఆడేవి.
- ఆటలలో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి.
- వ్యక్తిగత శరీర నియమాలను పాటించాలి.
ఆడుకుందాం! | Let's Play! | 3rd Class EVS
February 17, 2021
Tags