2. మన దేశంలో మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ సంస్థల ను ఎప్పుడు ప్రారంభించారు.
-అక్టోబర్ 2 ,1959
3. పంచాయతీరాజ్ విషయంలో రాష్ట్రాల విధానం మరియు శాసన వ్యవస్థల మదింపు మరియు ఫలితాల విశ్లేషణకు ఈ నివేదికను వినియోగిస్తుంది.
-వార్షిక సంక్రమణ సూచిక యొక్క నివేదిక.
4. అశోక్ మెహతా కమిటీ దీనిని సిఫార్సు చేసింది
-రెండంచెల పంచాయతీ వ్యవస్థ
5. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన విషయాలు.
-మూడంచెల పంచాయతీ వ్యవస్థ,
-షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ జాతుల వారికి రిజర్వేషన్,
-రాష్ట్ర ఎన్నికల సంఘాల స్థాపన.
6. గ్రామ పంచాయతీల పై మహాత్మా గాంధీ గారి ఆలోచన
-పంచాయతీలు గణతంత్ర గ్రామ వ్యవస్థ గా ఉండాలి.
7 ఈ పంచాయత్ కార్యక్రమం అమలును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వార్షిక పురస్కారం పేరు.
-ఈ-పాలన్