- తుంగభద్ర పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి--డిసెంబర్ 10, 2008.
- పుష్కరాలు జరుపుకొనే నదులలో తుంగభద్ర నది ప్రత్యేకత--సరాసరిగా సముద్రంలో కలువని ఏకైక పుష్కర నది.
- తుంగభద్ర నది ఏ నదికి ఉపనది--కృష్ణానది.
- తుంగభద్ర నది ఏయే నదుల కలయిక వలన ఏర్పడింది--తుంగ మరియు భద్ర నదులు.
- తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో వెలసిన ప్రముఖ సామ్రాజ్యము--విజయనగర సామ్రాజ్యము.
- ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర నది ఒడ్డున కల పెద్ద నగరము--కర్నూలు.
- ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర నది ఒడ్డున కల ప్రముఖ పుణ్యక్షేత్రం--మంత్రాలయం.
- రామాయణ కాలంలో తుంగభద్ర నది ఏ పేరుతో పిలువబడింది--పంపానది.
- తుంగభద్ర నదిపై నిర్మించిన ప్రముఖ డ్యాం--తుంగభద్ర డ్యాం (కర్ణాటక లోని బళ్ళారి జిల్లా హోస్పేట వద్ద).
- తుంగభద్ర, కృష్ణానది మధ్య కల ప్రాంతం చరిత్రలో ఏ విధంగా ప్రసిద్ధి చెందినది--తుంగభద్ర డోబ్.

Social Plugin