- ప్రాణహిత (ప్రణీత) నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమౌతాయి-- బృహస్పతి మీనరాశిలో ప్రవేశించే రోజున.
- ప్రాణహిత నది ఏ నదికి ఉపనది-- గోదావరి నదికి.
- గోదావరి ఉపనదులలో ప్రాణహిత నది ప్రత్యేకత-- గోదావరి ఉపనదులలో పెద్దది.
- ప్రాణహిత నది జన్మస్థానం-- తుమిడిహెట్టి (ఆదిలాబాదు జిల్లా).
- ఏయే నదుల కలయికతో తుమ్డిహెట్టి వద్ద ప్రాణహితనది జన్మిస్తుంది-- వార్థా, వైన్‌గంగ.
- ప్రాణహిత నది గోదావరిలో సంగమించు ప్రదేశం-- కాళేశ్వరం.
- ప్రాణహిత నది ఒడ్డున ఉన్న క్రీ.శ. 11, 12 శతాబ్దాల కాలం నాటి బ్రహ్మ, విష్ణు, శివ ఆలయం-- మార్కొండ.
- ప్రాణహిత నది జన్మస్థలమైన పర్వతశ్రేణులు-- సహ్యాద్రి పర్వతాలు.
- ప్రాణహిత నది పుష్కరాలు చివరిసారిగా ఎప్పుడు జరిగాయి-- 1999 జనవరి 12 నుండి 23.
- తెలంగాణలో ప్రాణహిత నది ప్రవహించు జిల్లాలు-- ఆదిలాబాదు, కరీంనగర్.

Social Plugin