- నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై కలదు-- కృష్ణానదిపై.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించారు-- నల్గొండ జిల్లా నందికొండ వద్ద.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోపేరు-- నందికొండ ప్రాజెక్టు.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకై సిఫార్సు చేసిన కమిటీ-- ఖోస్లా కమిటి.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న మ్యూజియం-- నాగార్జునకొండ మ్యూజియం.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకై శంకుస్థాపన ఎప్పుడు జరిగింది-- 1955 డిసెంబరు 10 (జవహార్‌లాల్ నెహ్రూచే).
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ పేరు-- జవహర్ కాలువ.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువపేరు-- లాల్ బహదూర్ కాలువ.
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం-- 590 అడుగులు.

Social Plugin