Type Here to Get Search Results !

Vinays Info

ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి - Pranahita Chevella Project

- ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఉద్దేశ్యం-- తెలంగాణలోని 7 జిల్లాలకు సాగు, త్రాగునీరు అందిచడం, హైదరాబాదుకు తాగునీరు అందించడం.

- ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అంచనా వ్యయం-- రూ.38500 కోట్లు.

- ప్రాణహిత నది ఏ నదికి ఉపనది-- గోదావరి నదికి.

- ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఎక్కడ శంకుస్థాపన చేశారు-- చేవెళ్ళ.

- చేవెళ్ళ ఏ జిల్లాలో ఉంది--రంగారెడ్డి జిల్లా.

- ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఎప్పుడు శంకుస్థాపన చేశారు-- నవంబర్ 19, 2008.

- ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కాలువ పొడవు-- 513 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ మరియు 188 కిలోమీటర్ల టన్నెల్.

- ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఎత్తిపోతల సంఖ్య-- 16.

- ప్రాణహిత నది ఏ జిల్లా తూర్పువైపున ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తుంది-- ఆదిలాబాదు జిల్లా.

- ప్రాణహిత నది ఏయే నదుల సంగమం వల్ల ఏర్పడింది-- పెన్‌గంగ, వైన్‌గంగ.

Top Post Ad

Below Post Ad

Ads Section