Type Here to Get Search Results !

Vinays Info

మంజీర నది - Manjeera river

- మంజీర నది ఏ నదికి ఉపనది-- గోదావరినదికి.

- మంజీర నది ప్రవహించే రాష్ట్రాలు-- మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ.

- మంజీర నది ప్రాచీననామం-- గరుడగంగ.

- మంజీరనది జన్మించే పర్వతాలు-- బాలాఘాట్ పర్వతాలు.

- మంజీర నదికి కుంభమేళ నిర్వహించే ప్రాంతం-- పంచవటిక్షేత్రం (మెదక్ జిల్లా న్యాలకల్ మండలం).

- మంజీర నది కుంభమేళ ఏ రోజున ప్రారంభమయ్యాయి-- మే 2, 2013.

- మంజీర నది తెలంగాణలో ప్రవేశించే ప్రాంతం-- మనూరు మండలం గౌడ్‌గావ్.

- మంజీర నది గోదావరిలో సంగమించే ప్రదేశం-- ఆదిలాబాదు జిల్లా కందకుర్తి.

- తెలంగాణలో మంజీర నది ప్రవహించు జిల్లాలు--మెదక్, నిజామాబాదు (ఆదిలాబాదు సరిహద్దులో గోదావరిలో కలుస్తుంది).

- మంజీరనదిపై నిర్మించిన ముఖ్య ప్రాజెక్టు-- నిజాంసాగర్ ప్రాజెక్టు.

Top Post Ad

Below Post Ad

Ads Section