- శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన ఎప్పుడు జరిగింది-- జూలై 24, 1963.
- శ్రీశైలం ప్రాజెక్టు ఏ నదిపై ఉంది-- కృష్ణానది.
- శ్రీశైలం ప్రాజెక్టు ఏ జిల్లాలో కలదు-- కర్నూలు జిల్లా.
- శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని ప్రముఖ దేవస్థానం-- శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయం.
- శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం-- 885 అడుగులు.
- శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల సంఖ్య-- 12.
- శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిల్వసామర్థ్యం--263 టి.ఎం.సి.లు.
- శ్రీశైలం డ్యాం పొడవు-- 512 మీ.
- శ్రీశైలం ప్రాజెక్టు తరువాత కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టు--నాగార్జున సాగర్ ప్రాజెక్టు.
- శ్రీశైలం ప్రాజెక్టు కొత్త పేరు-- నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టు.

Social Plugin