- రాష్ట్రంలో సమ్మక్క - సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర ఇది
- దీనిని రెండేండ్లకొకసారి నిర్వహిస్తారు
- నాలుగురోజులపాటు ఈ జాతర కొనసాగుతుంది
- యాదవుల కులదైవం లింగమంతుల స్వామి (శివుడి అవతారం)
- లింగమంతులస్వామి తోబుట్టువు - చౌడమ్మతల్లి
- గొల్లగట్టు ఇది సూర్యాపేటకు సమీపంలోని దురాజ్‌పల్లిలో ఉంది
ఏడుపాయల జాతర
- ఈ దేవాలయం మంజీరానది ఏడుపాయలు వేరుపడేచోట నిర్మించబడింది
- ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఈ జాతర నిర్వహిస్తారు
- నాగాసాన్‌పల్లి (మెదక్) గ్రామంలో అమ్మదుర్గాభవాని దేవాలంయ ఉంది. ఇది పర్యాటక కేంద్రం.
- ఈ జాతర మూడురోజులపాటు నిర్వహిస్తారు
నాగోబా జాతర
- ఆదిలాబాద్ జిల్లాలో గోండులు నాగోబా జాతరను నిర్వహించుకొంటారు
- ఉట్నూర్ సమీపంలోని కేస్లాపూర్ అనే గ్రామంలో ఈ జాతర జరుగుతుంది

Social Plugin