Type Here to Get Search Results !

Vinays Info

రకరకాల అధ్యయన శాస్త్రాలు

Top Post Ad

అధ్యయన అంశం అధ్యయన అంశం పేరు
» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - పినాలజీ
» పండ్ల తోటల పెంపకం - పామాలజీ

పక్షులు - ఆర్నిథాలజీ
» విత్తనాలు - కార్పోలజీ
» పక్షులు - ఆర్నిథాలజీ
» ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ

ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ
» జీవుల ఆయుఃప్రమాణం - క్రోనో బయాలజీ
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - సెరామిక్స్
» విష పదార్థాలు - టాక్సికాలజీ
» పిండాభివృద్ధి - ఎంబ్రియాలజీ
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు - ఆఫ్తాల్మామాలజీ
» నేరం, నేరస్తులు - క్రిమినాలజీ
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - హైడ్రోఫోనిక్స్
» ఆల్గేలు - ఫైకాలజీ
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - క్రిప్టోగ్రఫ్రీ
» నదులు - పొటామాలజీ

శిలల స్వభావం - లిథోలజీ
» శిలల స్వభావం - లిథోలజీ
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - క్రయోజెనిక్స్
» వివిధ మతాలు - థియోలజీ
» జాతుల ఆవిర్భావం, పరిణామం - ఎథ్నాలజీ
» స్టాంపుల సేకరణ - ఫిలాటెలి

స్టాంపుల సేకరణ - ఫిలాటెలి
» జనాభా లక్షణాలు - డెమోగ్రఫి
» జీవ రసాయన సంఘటనలు - బయోకెమిస్ట్రి
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - పాలిగ్రఫి
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - యుజెనిక్స్
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - సెలినాలజీ
» నిద్ర - హెప్నాలజీ
» శరీరంలో రోగ నిరోధక శక్తి - ఇమ్యునాలజీ
» మెదడులో ఉన్న ఎముకలు - క్రానియోలజీ
» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత - రేడియోలజీ
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - నెఫ్రాలజీ
» అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి

అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - ట్రైకాలజీ
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - ఆంత్రోపాలజీ
» స్త్రీలకు చెందిన వ్యాధులు - గైనకాలజీ
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - పెడాలజీ  

Below Post Ad