» ద్రావణపు హైడ్రోజన్ అయాన్ గాఢతను pH అంటారు. | ||||||||||||
» pH ను కొలవడానికి pH మానాన్ని వాడతారు. | ||||||||||||
» pH మానాన్ని 'సోరన్‌సన్' కనుక్కున్నారు. | ||||||||||||
|
||||||||||||
వివిధ రకాల కాంతులు - వేరే రంగుల్లో వాటి రంగు
|
||||||||||||
|
||||||||||||
» ఒక రంగు వస్తువును తెలుపు రంగు కాంతిలో చూస్తే ఆ వస్తువు తన రంగులోనే కన్పిస్తుంది. | ||||||||||||
» ఒక రంగు వస్తువును అదే రంగు కాంతిలో చూస్తే ఆ వస్తువు ఆ రంగు కాంతోలోనే కన్పిస్తుంది. | ||||||||||||
» ఒక రంగు వస్తువును ఆ రంగు కాక వేరే రంగు కాంతిలో చూస్తే నల్లగా కన్పిస్తుంది. |
pH విలువలు
February 20, 2018
Tags
Social Plugin