మొక్క | ఆల్కలాయిడ్ పేరు | తయారయ్యే భాగం | ఉపయోగాలు | |
అట్రోపా బెల్లడోనా | అట్రోపిన్ | ఫలాలు, పత్రాలు | మెదడు వాపు వ్యాధి నివారణ | |
వేప | నింబిన్, నింబిడిన్ | అన్ని భాగాలు | చర్మవ్యాధుల నివారణ | |
పొగాకు | నికోటిన్ | పత్రాలు | కండర ఉత్తేజం, నాడీ ఉత్తేజం, అడ్రినలిన్ విడుదల | |
వింకారోజియస్ (బిళ్లగన్నేరు) | విన్‌క్రిస్టిన్, విన్‌బ్లాస్టిన్ | వేర్లు | ల్యుకేమియా నివారణ | |
సింకోనా అఫిసినాలిస్ | క్వినైన్ | బెరడు | మలేరియా నివారణ | |
రావుల్ఫియా సర్పెంటైనా | రిసర్పిన్ | వేర్లు | బి.పి.ని నియంత్రించడం, స్కిజోఫ్రినియా నివారణ | |
కాఫీ | కెఫిన్ | గింజలు | కోలా లాంటి పానీయాల తయారీ | |
పెషావర్ సోమ్నిఫెరం | మార్ఫిన్ (ఓపియం) | ఫలాలు | మత్తు, ఉత్తేజం, బాధా నివారిణి | |
థియా సైనెస్సిస్(టి) | థియిన్ | పత్రాలు | ఉత్తేజం, తేనీరు (టీ) తయారీ | |
ఎరిథ్రోజైలాన్ కోకా | కొకైన్ | పత్రాలు | శరీర ఉష్ణోగ్రత, బి.పి., హృదయ స్పందన పెంపు | |
డిజిటాలిస్ | డిజిటాలిన్ | పత్రాలు | హృదయ సంబంధ వ్యాధులు |
ఆల్కలాయిడ్స్
February 20, 2018
Tags
Social Plugin