Type Here to Get Search Results !

Vinays Info

వివిధ రకాల ఫలాలకు ఉదాహరణలు, వాటిలో తినదగిన భాగాలు

ఫలం ఉదాహరణ తినదగిన భాగం
టెంకగల ఫలాలు (i) మామిడి
(ii) బాదం
(iii) కొబ్బరి
మధ్య ఫలకవచం
విత్తనం
అంకురచ్ఛదం
కవచ బీజకం వరి, గోధుమ గింజలు (విత్తనాలు)
పోమ్ ఆపిల్ పుష్పాసనం
హెస్పరిడియం సిట్రస్ జాతులు
(ఉసిరి, నిమ్మ, బత్తాయి)
అంతర ఫలకవచం
గుళిక బెండ మొత్తం ఫలం
లొమెంటం చింత, సీమ చింత మధ్య ఫలకవచం
పెపో కుకుర్బిటే జాతులు
(i) దోస
(ii) గుమ్మడి
పుచ్చ

మొత్తం
మధ్య ఫలకవచం
మధ్య, అంతర ఫలకవచాలు
బెర్రి (మృదుఫలం) (i) జామ, వంగ, టమోట, మిరప
(ii) సీతాఫలం
(iii) బొప్పాయి
(iv) అరటి
మొత్తం ఫలం
పెరికార్ప్
మధ్య ఫలకవచం
మధ్య, అంతర ఫలకవచాలు
లెగ్యూమ్ (i) చిక్కుడు
(ii) బఠానీ
మొత్తం
విత్తనాలు
సోరోసిస్ (i) ఫైనాపిల్ (అనానస్)
(ii) పనస (ఆర్టోకార్పస్)
మొత్తం ఫలం
పుష్ప గుచ్ఛం

Top Post Ad

Below Post Ad

Ads Section