Type Here to Get Search Results !

Vinays Info

వివిధ జీవుల విసర్జకాంగాలు - విసర్జన పదార్థాలు

Top Post Ad



 
జీవి విసర్జకాంగం విసర్జన‌ పదార్థం
క్షీరదాలు అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరియా
బద్దెపురుగు జ్వాలాకణం యూరియా
చేపలు, కప్పలు మధ్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరియా
పక్షులు అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరిక్ ఆమ్లం
తాబేళ్లు అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరిక్ ఆమ్లం
బల్లులు, తొండలు అంత్యవృక్క దశకు చెందిన మూత్రపిండాలు యూరిక్ ఆమ్లం
కీటకాలు మాల్ఫీజియన్ నాళాలు యూరిక్ ఆమ్లం
ప్రోటోజోవాలు సంకోచ రిక్తిక అమ్మోనియా
రొయ్య కోక్సల్ గ్రంథులు అమ్మోనియా
ఆల్చిప్ప బొజానస్ అవయవం అమ్మోనియా
నత్తలు కీబర్స్ అవయవం అమ్మోనియా, యూరియా
వివిధ జీవుల స్వర్ణయుగాలు
» పక్షుల స్వర్ణయుగం - మీసోజాయిక్ కాలం
» క్షీరదాల స్వర్ణయుగం - సినోజాయిక్ కాలం
» ఉభయచరాల స్వర్ణయుగం - కార్బొనిఫెరస్ కాలం
» చేపల స్వర్ణయుగం - డివోనియస్ కాలం (పురాజీవ మహాయుగం)
» సరీసృపాలు, డైనోసార్‌ల స్వర్ణయుగం - మీసోజాయిక్ కాలం

Below Post Ad