తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణి రక్షణ కేంద్రాలు:
1. అలీసాగర్ డీర్ పార్క్ (నిజామాబాద్)
2. ఏటూరు నాగారం సాంక్చురీ (వరంగల్)
3. పాకాల వైల్డ్లైఫ్ సాంక్చురీ (వరంగల్)
4. శివరామ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ (ఆదిలాబాద్)
5. షామీర్పేట్ డీర్పార్క్ (రంగారెడ్డి)
6. పోచారం సాంక్చురీ (మెదక్)
7. కవ్వాల్ వైల్డ్లైఫ్ సాంక్చురీ (ఆదిలాబాద్)
8. ప్రాణహిత వైల్డ్లైఫ్ సాంక్చురీ (ఆదిలాబాద్)
9. మంజీరా వైల్డ్లైఫ్ సాంక్చురీ (నిజామాబాద్)
10. కిన్నెరసాని వైల్డ్లైఫ్ సాంక్చురీ (ఖమ్మం)
11. పిల్లలమర్రి వైల్డ్లైఫ్ సాంక్చురీ (మహబూబ్ నగర్)