Type Here to Get Search Results !

Vinays Info

Telangana DSC,TRT SGT Syllabus in Telugu

TS DSC/TRT SGT SYLLABUS IN TELUGU

I) జనరల్ నాలెడ్జ్ మరియు కరెంటు అఫ్ఫైర్స్ (10 Marks)

II) తెలుగు (9 Marks)

1. కవులు రచనలు – కావ్యాలు-రచయితలు
2. ప్రక్రిరియలు : ఇతిహాసం, పురాణం- విమర్శ- సంపాదకీయం- లేఖ-వ్యాసం-కథానిక-గేయం-శతకం-పరభంధం-
దినచర్య-యాత్రచరిత్ర-జీవితచరిత్ర- ఆత్మకథ
3. భాషారూపాలు : శాసన భాష- గ్రంథకి భాష-వ్యవహారిక భాష- ఆధునిక ప్రామాణిక భాష-మాండలిక భాష-
ప్రసారమాధ్యమాల భాష
4. భాషాంశాలు : పదం-పర్యాయపదాలు-నానార్థాలు-సామెతలు, పొడుపు కథలు, నుడికారాలు, జాతీయాలు, 
భాషాభాగాలు, వాక్యం, ప్రత్యాక్ష పరోక్ష వాక్యాలు, కర్మణి-కర్తరి, భేదాలు, ప్రకృతి, వికృతులు, సంధి, 
అలంకారాలు, ఛందస్సు, సమాసం

III) English (9 Marks)

1. Parts of Speech
2. Tenses
3. Types of Sentences
4. Articles and Prepositions
5. Degrees of Comparison
6. Direct Speech and Indirect Speech
7. Clauses
8. Voice-Active and Passive Voice
9. Use of Phrases
10. Comprehension of a Prose Passage
11. Composition
12. Vocabulary

IV విద్యలో దృక్కోణాలు (Perspective in Education ) (10 Marks)

1. ప్రాచీనం నుంచి ఆధునికం వరకు విద్యా విధానాలు
2. ఉపాధ్యాయ సాధికరత
3. విద్యా దృక్పధాలు - భారత దేశంలో సమకాలిన విద్యా దృక్పధాలు
4. చట్టాలు - అధికరణలు
5. విద్యా పాఠ్య ప్రణాళిక చట్టం 2005 

V గణితం (Maths) (9 Marks

1. ప్రా థమిక సంఖ్యా సిద్దాంతం (సంఖ్యా వ్యవస్థ)
2. వ్యాపారగణితం
3. జామితి (సాధారణ సమీకరణాలు)
4. బీజ గణితం
5. రేఖా గణితం
6. క్షేత్ర గణితం
7. దత్తాంశ నిర్వహణ (సాంఖ్యాక శాస్త్రం)

VI సామాన్య శాస్త్రం (Science) (9 Marks)

1. రోజువారీ జీవితంలో సైన్సు
2. వృత్తి, జీవనం, మన్యం – మొక్కల జీవితం- జంతువుల జీవితం – సూక్ష్మజీవ ప్రపంచం.
3. మన పర్యావరణం
4. వ్యవసాయం మరియు జంతువుల పెంపకం
5. ఆహారం - నివాసం – పని మరియు నాటకం.
6. విశ్వం
7. కొలతలు
8. సహజ వనరులు – వాతావరణo-గాలి- నీరు
9. కాంతి – ధ్వని
10. పని – శక్తి
11. అయస్కాంతత్వం
12. విద్యుత్తు
13. ఆధునిక ప్రపంచం
14. పదర్థంపై ఉష్ణ ప్రభావం, రసాయన చర్యలు
15. చిహ్నాలు – సూత్రాలు- సమీకరణాలు
16. రసాయన చర్యలు వాటి నియమాలు
17. నీరు– ప్రభావం -స్వభావం –ఆవశ్యకత
18. సల్ఫర్ మరియు దాని సమ్మేళనాలు
19. నత్రజని మరియు దాని సమ్మేళనాలు
20. భాస్వరం మరియు దాని సమ్మేళనాలు
21. సాధారణ ఉప్పు మరియు దాని భాగాలు

VII) సాంఘిక శాస్త్రం (Social Studies) (9 Marks)
A) జాగ్రఫీ

1. పటములు (గ్లోబ్)- భూమి నముాన
2. సౌర కుటుంబం
3. భూమి
4. శీతోష్ణస్థితి
5. భూమి పై గల పొరలు
6. భూమి యొక్క ఆవర్ణాలు
7. సహజ ప్రమాదాలు
8. భూగర్భ జలాలు
9. అడవులు
10. తెగలు
11. ఖండాలు
12. ఇండియా – తెలంగాణా – భౌగోళిక అంశాలు –రవాణా వ్యవస్థ – పరిశ్రమలు- నీటి వనరులు- శీతోష్ణస్థితి
- వ్యవసాయ భూములు- జనాభా-విద్యుత్తు-నదులు-చారిత్రాత్మక కట్టడాలు- పట్టణాలు- ఓడ రేవులు-
ప్రసార మాధ్యామాలు

*B) చరిత్ర
1. గతాన్ని అధ్యనయం చేయడం (రాతియుగం) - కాంస్య యుగ నాగరికత- ప్రాచీన ఇనుపయుగ సమాజాలు-
ప్రాచీన భారతదేశ నాగరికత
2. క్రీ.పూ. 6వ శతాబ్దంలో రాజకీయ. మత సంస్కరణ ఉధ్యమాలు
3. భారత దేశం క్రీ.పూ.200 నుంచి 300 A.D వరకు 
4. 300 నుంచి 800 A.D వరకు భారత దేశం
5. దక్షిణ భారతదేశ రాజులు
6. భారత దేశంపై ముస్లింల దండయాత్ర
7. డిల్లి సుల్తానులు
8. మధ్యయుగ దక్షిణ భారత రాజవంశాలు
9. మొఘల్ సామ్రాజ్యం
10. యురోపియన్ల రాక

*C) అర్ధ శాస్త్రం
1. అర్ధశాస్త్రం పరిధి, ప్రాముఖ్యత
2. వినియోగం
3. డిమాండ్, సఫ్లై సిధ్ధాంతం
4. పంపిణి సిద్ధాంతం
5. జాతీయదాయం
6. రాబడి-వ్యయం
7. బడ్జెట్
8.ద్రవ్యం
9. బ్యాంకింగ్
10. ద్రవ్యోల్భణం
11. ఆర్థిక వృద్ధి – ఆర్థికాభివృద్ధి
12. భారత ఆర్థిక వ్యవస్థ జనాభా, మానవ వనరుల అభివృద్ధి – ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు –
భారత దేశ ఆర్థిక సమస్యలు – ప్రణాళికలు

*D) పౌర శాస్తృం*
1. కుటంబం – సామాజిక సంస్థలు
2. సమాజం – మతం
3. రాజ్యం
4. మన ప్రభుత్వం
5. పౌరసత్వ నిర్వహణ
6. భారత రాజ్యాంగం
7. భారత ప్రజాస్వామ్యం
8. సామ్యవాదం
9. లౌకికతత్వం
10. ప్రపంచశాంతి భారతదేశ పాత్ర
11. ఐక్యరాజ్యసమితి
12. రవాణా విద్యా

*VIII) Methodology (15 Marks)*

*A) తెలుగు భోధన పధ్ధతులు (Teaching Methodology)*
1. భాష – వివిధ భావనలు – మాతృభాషా- మాతృభాష భోధనాలక్ష్యాలు
2. భాషా నైపుణ్యాలు
3. భోధన పద్ధతులు
4. ప్రణాళిక రచన – వనరుల వినియోగం, సహ పాఠ్య కార్యక్రమాలు
5. భోధనాభ్యసన ఉపకరణాలు, విద్యా సాంకేతిక శాస్తృం
6. మూల్యంకనం

*B) English Teaching Methodology*
1. Aspects of English : (a) English Language – History, Nature, Importance, Principles of 
English as second Language (b) Problems of Teaching /Learning English.
2. Objective of Teaching English
3. Phonetics
4. Development of Language skills (a) : Listening, Speaking, Reading & Writing (LSRW) (b) : 
Communicative skills.
5. Approaches, Methods, Techniques of teaching English: Introduction, Definition and 
Types of Approaches, Methods and Techniques of Teaching English, Remedial Teaching.
6. Teaching of Structures and Vocabulary Items.
7. Teaching Learning Materials in English.
8. Lesson Planning
9. Curriculum & Textbooks
10. Evaluation in English language
 
*C) గణితం Methodology*
1. గణిత శాస్తృస్వభావం ప్రాముఖ్యత
2.గణిత శాస్తృజ్ఞుల కృషి
3. గణిత శాస్తృభోదన లక్ష్యాలు
4. గణిత శాస్తృ
ఉపగామాలు, పద్ధతులు
5. సమర్ధవంతమైన గణిత భోధనకు ప్రణాళిక
6. గణిత విద్యా ప్రణాళిక
7. మూల్యాంకనం

*D) సైన్సు Methodology*
1. విజ్ఞానశాస్తృస్వభావం పరధి
2. విజ్ఞానశాస్తృ
ఉధ్ధేశాలు – భోధనాల లక్ష్యాలు , స్పష్ఠీకరణలు విలువలు
3. ఇతర పాఠ్య విభాగాలలో సైన్సుకు ఉన్న సంబంధం
4. భోధనాభ్యసన సామాగ్రి(టీచింగ్ లెర్నింగ్ మెటిరియల్)
5. పాఠ్య ప్రణాళిక – అమలు విధానం
6. మూల్యంకనం – నిరంతర సమగ్రమూల్యంకనం

E) సాంఘిక శాస్త్రం Methodology

1. సాంఘిక శాస్తృ- స్వభావం -పరిధి
2. ఆశయాలు – లక్ష్యాలు – విలువలు
3. సాంఘిక శాస్తృభోధన విలువలు
4. భోధన లక్షయాల వర్గీకరణ
5. సాంఘిక శాస్తృభోధన మాధ్యమాలు/విధానాలు
6. భోధన పథక రచన
7. విద్యసాధన నికష – నిర్మాణం- నిర్వహణ – విశ్లేషణ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section