జాతీయం
7) జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఇ-నామ్ ) పథకంలో దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని మార్కెట్లను కేంద్రం అనుసంధానం చేసింది ?
జ: 445 మార్కెట్లు
8) వస్తు సేవల పన్ను నెట్ వర్క్ (GSTN) తాత్కాలిక ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఏబీ పాండే
9) ఎప్పటిలోగా దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: 2022
10) 2018 మార్చి నాటికి దేశంలోని ఎన్ని పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ?
జ: 24 వేల పోస్టాఫీసులు
(నోట్: అలాగే 14 వేల బ్యాంకు శాఖలకు కూడా అప్పగించనున్నారు )
11) మిలటరీ పోలీసులుగా ఏటా 52 మంది చొప్పున ఎంతమంది మహిళలను తీసుకోవాలని నిర్ణయించారు ?
జ: 800 మందిని
12) ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణాలు సాధించిన ప్లేయర్స్ ఎవరు ?
జ: సోనమ్ మలిక్, అన్షు
13) భారత పురుషుల హాకీ కోచ్ గ ఎవరు నియమితులయ్యారు ?
జ: షార్డ్ మారీన్
14) దక్షిణాఫ్రికాలో ప్రారంభమయ్యే గ్లోబల్ టీ20 లీగ్ లో స్టెలెన్ బాష్ ఫ్రాంచైజీలో భాగస్వామి అయిన నటి ఎవరు ?
జ: ప్రీతి జింతా
(నోట్: ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లోనూ పార్టనర్షిప్ ఉంది)
15) 2017 సంవత్సరానికి గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం అందుకున్న కన్నడ రచయిత్రి ఎవరు ?
జ: వైదేహి
16) ఏ రాష్ట్రంలో జరుగుతున్న నీట్ వ్యతిరేక ఆందోళనలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ?
జ: తమిళనాడు
అంతర్జాతీయం
17) ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి ఎవరు ?
జ: శ్రీనివాస్ ప్రసాద్
18) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో భారత సంతతి వ్యక్తి మనీషా సింగ్ కు ఏ పదవి దక్కింది ?
జ: విదేశీ వ్యవహారాల శాఖలో ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఇన్ ఛార్జి
19) మైక్రోసాఫ్ట్ లో తన ప్రస్తానంపై హిట్ రిఫ్రెష్ పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: సీఈఓ సత్య నాదెళ్ళ
20) అమెరికాను ఇర్మా హరికేన్ వణిస్తుండగా, దానికి జోడైన మరో రెండు హరికేన్ల పేర్లేంటి ?
జ: జోస్, కతియా
21) ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారన్న అనుమానంతో న్యూయార్క్ లో పాకిస్థాన్ కు చెందిన ఏ బ్యాంకు శాఖను మూసెయ్యాలని అమెరికా ఆదేశించింది ?
జ: హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ (HBL)
- Posted By Shivananda Swamy