Abhinandana : VI th Telugu,Shesham Lakshimi Narayana Chaarya

VINAYS INFO
VINAYS INFO
1.అభినందన ( 6వ తరగతి : తెలుగు)

ఈ గేయం శేషం లక్ష్మీనారాయణచార్య రచించిన స్వరభారతి అనే గేయసంకలనంలోనిది.

కవి పరిచయం

శేషం లక్ష్మీనారాయణచార్య

జననం : 15.04.1947
మరణం : 17.05.1998

శేషం లక్ష్మీనారాయణచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. కనకమ్మ,నరహరిస్వామి జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయులుగా పని చేశాడు. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణభారతహిందీప్రచారసభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి.

You may like these posts

Post a Comment