Railway parts making places in India, రైల్వే విడి భాగాలు తయారు చేయు ప్రాంతాలు

VINAYS INFO
VINAYS INFO
u
రైల్వే విడి భాగాలు తయారు చేయు ప్రాంతాలు -

పట్టణం - తయారుచేయు విభాగాలు

1.చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్ స్ చిత్తరంజన్ (ప.బెంగాల్)
రైలు ఎలక్ట్రిక్ ఇంజన్లు

2.ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
పెరంబూర్ (తమిళనాడు)ఎ.సి.కోచ్ లు, బోగీలు

3.డీజిల్ లోకోమోటివ్స్ వర్క్స్
వారణాసి (ఉ.ప్రదేశ్)
డీజిల్ ఇంజన్లు,బ్రాడ్ గేజ్,మీటర్ గేజ్ కోచ్ లు

4.వీల్ అండ్ ఏక్సిల్ ప్లాంట్
ఎలహంక (బెంగుళూర్)
చక్రాలు, ఇరుసులు

5.రైలు కోచ్ ఫ్యాక్టరీ
కపుర్తల (పంజాబ్)
సెకండ్ క్లాస్ రైల్వే బోగీలు

6.డీజిల్ కంపోనెంట్ వర్క్స్ పాటియాలా (పంజాబ్)
డీజిల్ ఇంజన్ యంత్ర విడి భాగాలు

You may like these posts

1 Comments

Elon Musk
This is a good post. railways parts from India. Unotech Engineering offers a complete bouquet of components for on-road & off-road applications. Engine components, Suspension parts & Power train, Locomotive & Defense components.
Reply
Post a Comment