విటమిన్లు-రసాయన నామాలు:
- విటమిన్ A - రెటినాల్
- విటమిన్ D -కాల్సిఫేరాల్
- విటమిన్ E - టోకోఫేరాల్
- విటమిన్ K - ఫిల్లోక్వీనోన్
- విటమిన్ B1 థయామిన్
- విటమిన్ B2 -రిబోఫ్లేవిన్
- విటమిన్ B3 - నియాసిన్ or నికోటినికామ్లం
- విటమిన్ B5 - ఫాంటోథెనిక్ అమ్లo
- విటమిన్ B6 - ఫైరిడాక్సిన్
- విటమిన్ B7 or విటమిన్ H బయోటిన్
- విటమిన్ B9 ఫోలిక్ ఆమ్లo
- విటమిన్ B12-
- సయానో కోబాలమిన్
- విటమిన్ C-అస్కార్బిక్ ఆమ్లo