1.ఇత్తడి పరిశ్రమ పెంబర్తి
2.చందనపు పరిశ్రమ తిరుపతి
3.లేసుల పరిశ్రమ నర్సాపూర్
4.బూట్ల పరిశ్రమ తడ
5.ఆటబొమ్మలు నిర్మల్
6.కాగితం పరిశ్రమ సిర్పూర్-కాగజ్ నగర్
7.రైల్ కోచ్ ఫాక్టరీ పెరంబూర్
8.టపాసులు శివకాశి(మిని జపాన్)
9.అగ్గిపెట్టెలు గుడియాతం
10.నూలు వస్త్ర పరిశ్రమ కోయంబత్తూర్
11.లిగ్నైట్ నైవేలి
12.బార్క్ పరిశోధనా కేంద్రం ట్రాంబే
13.అణు విద్యుత్ జైతపూర్
14.అణు విద్యుత్ తారాపూర్
15.కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ నాసిక్
16.పంచదార కర్మాగారాలు ఔరంగాబాద్
17.బొగ్గు గనులు ఉన్ గుర్డ్
18.ధర్మల్ విద్యుచ్చక్తి రత్నగిరి