Type Here to Get Search Results !

Vinays Info

Important Acts in Indian Constitution | భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు

భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు

(1) ఇండియన్ పీనల్ కోడ్ -1860
(2)  నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013
(3)  ఇండియన్ పోలీస్ చట్టం -1861
(4)  భారతీయ సాక్ష్యాల చట్టం - 1872
(5)  భారతీయ పేలుడు వస్తువుల చట్టం - 1884
(6)  క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974అమలులోకి) - 1896
(7)  ఖైదీల గుర్తింపు చట్టం - 1920
(8)  నష్ట పరిహారాల చెల్లింపు చట్టం -1923
(9)  ఇండియన్ వారసత్వ చట్టం -1925
(10)  వర్తక సంఘాల చట్టం - 1926
(11)  డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ - 1930
(12)  వేతనాల చెల్లింపు చట్టం - 1936
(13)  మోటర్ వాహనాల చట్టం - 1939
(14)  ఫ్యాక్టరీ చట్టం - 1948
(15)  ఉద్యోగుల భవిష్యనిది చట్టం - 1952
(16)  ఆహార కల్తీ నివారణ చట్టం - 1954
(17)  భారతీయ పౌరసత్వ చట్టం - 1955
(18)  నిత్యావసర వస్తువుల చట్టం - 1955
(19)  హిందు కోడ్ చట్టం - 1955
(20)  పౌర హక్కుల రక్షణ చట్టం - 1955
(21)  కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం - 1956
(22)  వరకట్న నిషేద చట్టం - 1961
(23)  ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం - 2002
(24)  AP జూద నివారణ చట్టం - 1974
(25)  సమాన వేతన చట్టం - 1976
(26)  వెట్టిచాకిరి రద్దు చట్టం - 1976
(27)  ఫ్యామిలీ కోర్టు చట్టం - 1984
(28)  బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం - 1986
(29)  వినియోగదారుల రక్షణ చట్టం - 1986
(30)  టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిరోదక చట్టం - 1988
(31)  అవినీతి నిరోధక చట్టం - 1988
(32)  ఇమ్మోరల్ ట్రాపిక్ (ప్రివెన్షన్ ) చట్టం - 1956...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section