Type Here to Get Search Results !

Vinays Info

సాయిల్ హెల్త్ కార్డ్ పథకం (Soil Health Card Scheme)

సాయిల్ హెల్త్ కార్డ్ పథకం (Soil Health Card Scheme)

🔹ఈ పథకాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని శ్రీగంగారాం నగర్ జిల్లా సూరత్‌గఢ్ పట్టణంలో 2015 ఫిబ్రవరి 19న ప్రారంభించారు.

🔹ఈ పథకం ద్వారా రైతుల పొలాలు, నేలలను పరిశీలించి కావల్సిన పోషకాలను, ఎరువులు ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను మెరుగుపర్చడానికి రైతులకు సహాయం చేసే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు.

🔹ఈ పథకం ద్వారా మూడేండ్ల కాలంలో దేశంలోని రైతులకు రూ. 14 కోట్ల సాయిల్ హెల్త్‌కార్డులు జారీచేస్తారు.

🔹ఈ కార్డు వివిధ రకాల పొలాలకు అవసరమైన పోషకాలు, ఎరువులను పంటలవారీగా సిఫారసుచేస్తుంది. ఇంతేకాకుండా ప్రధాని స్వాస్థ్య ధర్తి-ఖేత్ హరా (ఆరోగ్యకరమైన భూమి-పచ్చనైనా పొలం) అనే నినాదాన్ని ఇచ్చారు. వ్యవసాయాభివృద్ధి కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని రాష్ర్టాలకు సూచించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section