Type Here to Get Search Results !

Vinays Info

మిషన్ ఇంద్రధనస్సు (Mission Indradhansush)

మిషన్ ఇంద్రధనస్సు (Mission Indradhansush)

దేశవ్యాప్తంగా చిన్నారులకు టీకాలు వేసేందుకు 2015 మార్చి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలిదశలో 201 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. దేశవ్యాప్తంగా డిస్ట్రిక్ట్ లెవల్ హౌస్‌హోల్డ్ సర్వే (DLHS)లో 89 లక్షల మంది చిన్నారులకు టీకాలు వేయలేదని వెల్లడవటంతో కేంద్రం ప్రతి నెల 7 రోజులపాటు 8 ప్రాణాంతక వ్యాధులకు టీకాలు వేయనున్నది. అవి డిప్తీరియా, కోరింతదగ్గు, ధనుర్వాతం, శిశుపక్షవాతం, మెదడువాపు, క్షయ, తట్టు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section