Type Here to Get Search Results !

Vinays Info

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana)

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana)

🔹రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ పథకాన్ని 2016, జనవరి 13న మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు ఆమోదముద్ర వేశారు.

🔹ఈ పథకం ద్వారా అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాల వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంది. ఈ పథకం కింద ఖరీఫ్ సీజన్‌లో ఆహారధాన్యాలు/నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అలాగే రబీ సీజన్‌లో ఆహార ధాన్యాలు/నూనెగింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో రైతులు 1.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది. దే శంలోని మొత్తం పంటల విస్తీర్ణం 19.5 కోట్ల హెక్టార్లు. దీనిలో 25-27 శాతానికి మాత్రమే ఇంతవరకు బీమా అందుతుంది. ఈ పథకంతో రాబోయే మూడేండ్లలో ఇది యాభై శాతానికి చేరుకుంటుందని వ్యవసాయ మంత్రిత్వశాఖ అంచనా. దీనికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి ఏటా రూ. 17,600 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section