Type Here to Get Search Results !

Vinays Info

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన (Pradhan Mantri Jeevan Jyoti Yojana)

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన (Pradhan Mantri Jeevan Jyoti Yojana)

🔹ఈ పథకాన్ని మోదీ 2015, మే 9న కలకత్తాలో ప్రారంభించారు. 2015 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద 18 నుంచి 50 ఏండ్లు నిండి, సేవింగ్ బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్లు అర్హులు. పాలసీదారు ఏ కారణం ద్వారా చనిపోతే ఈ పాలసీని ైక్లెమ్ చేసుకోవచ్చు.

🔹ఏడాదికి ప్రీమియం రూ. 330 అంటే రోజుకు రూ. 1 కన్నా తక్కువే. 18 నుంచి 50 ఏండ్ల వయస్సువారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలోని సభ్యులు ఏ కారణంతోనైనా మృతిచెందితే అతని సంబంధీకులకు రూ. 2 లక్షలు, ఒకవేళ ఖాతాదారుడికి నాలుగు బ్యాంకుల్లో ఖాతాల్లో ఉండి ప్రీమియం చెల్లించినా ఒక బ్యాంక్ నుంచి మాత్రమే పొందుతారు. 50 ఏండ్లకు దగ్గరగా ఉన్నవారు ఈ పథకంలో చేరితే 55 ఏండ్లు వచ్చేవరకు వార్షిక ప్రీమియం చెల్లించేపక్షంలో బీమా సదుపాయం కల్పించబడుతుంది. ఏటా ఈ బీమా పథకాన్ని పునరుద్ధరించుకోవాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section