Type Here to Get Search Results !

Vinays Info

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (Pradhan Mantri Jan Dhan Yojana)

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (Pradhan Mantri Jan Dhan Yojana)

🔹 దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రధాని మోదీ ఈ పథకాన్ని 2014, ఆగస్ట్ 28న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేదవాళ్లందరికీ బ్యాంక్ ఖాతాలు అందించాలనేది లక్ష్యం.

🔹2015, జనవరి 26 నాటికి దేశంలోని ఏడున్నర కోట్ల మందికి రూపే డెబిట్ కార్డ్, జీరో బ్యాలెన్స్, రూ. లక్ష వరకు ప్రమాద బీమా, రూ. 30 వేల వరకు జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు.

🔹ఆరు నెలల తరువాత ఈ ఖాతాలు ఉన్నవారికి రూ. 5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు.

🔹ఈ పథకం ప్రారంభించిన రోజునే దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కోటిన్నర బ్యాంక్ అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఈ పథకానికి జన్ ధన్ అని పేరుపెట్టడానికి, లోగో రూపకల్పనకు ప్రియాశర్మ సలహాలు ఇచ్చారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section