Type Here to Get Search Results !

Vinays Info

TSLPRB Constable Final Written Examination Results available now

TSLPRB Constable Final Written Examination Results available now on https://vinaysinfo.blogspot.com

Click here to Download Your Results

Link will update......soon

🎯అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డు సూచన 
హైదరాబాద్,

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖలో 9 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన తుది రాతపరీక్ష ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేసినట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు చైర్మన్ జే పూర్ణచందర్‌రావు తెలిపారు.

🎯గతనెల 23న ఎస్పీఎఫ్, ఫైర్‌మెన్ సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్ తదితర విభాగాల్లో కానిస్టేబుళ్లు, తత్సమాన ర్యాంక్ సిబ్బంది నియామకానికి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.

🎯ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ *WWW.TSLPRB.IN* లో ఫలితాలు చూసుకోవాలని పూర్ణచందర్‌రావు తెలిపారు. ఫలితాల్లో ఎలాంటి సందేహాలున్నా, ఓఎమ్మార్ సమాధాన పత్రాలను చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 8వ తేదీ లోపు నిర్ణీత ఫీజు చెల్లించి తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు.

🎯ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు, మిగితా క్యాటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు చెల్లించి ఒరిజినల్ ఓఎమ్మార్ సమాధాన పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారూ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section