Type Here to Get Search Results !

Vinays Info

GK Bits - 10

1. భారతదేశంలో అతిపెద్ద 2వ జైన మత క్షేత్రం
– కొలనుపాక
2. నిజాం స్థాపించిన అరబ్బీ పరిశోధన అధ్యయన సంస్థ
– దాయరత్‌ – ఉల్మ్‌-మారిఫ్‌
3. భక్త రామదాసు వ్రాసిన మొత్తం కీర్తనలు 198,
కాగా అందులో సంస్కృత భాషలో వ్రాసినవి ఎన్ని – 16
4. హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ పోరాటం-నా అనుభవాలు జ్ఞాపకాలు – రచయిత – స్వామి రామానందతీర్థ
5. ఇటీవల విడుదలైన రజినీకాంత్‌ సినిమా ‘కబాలి’లో, రజినీకాంత్‌ జైలులో ఉన్నప్పుడు చదివిన పుస్తకం – My Father Balaiah రచయిత ఎవరు?
– వై. సత్యనారాయణ
6. ”సాగిపోవుటే – జీవితం – ఆగిపోవుటే మరణం” అన్న గొప్ప తెలంగాణ కవి
– కాళోజీ నారాయణరావు
7. ఆంధ్ర సారస్వత పరిషత్‌ను తెలంగాణ సారస్వత పరిషత్‌గా
మార్చిన సంవత్సరం – 2015 ఆగస్టు
8. భవన నిర్మాణ కూలీగా హైదరాబాద్‌వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని
చైతన్యపరిచే కవితలు వ్రాసినవారు – డా|| అందెశ్రీ
9. తొలి ప్రపంచ తెలుగు మహాసభలు ఏ సంవత్సరంలో జరిగినవి – 1975
10. ”కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం” ఎక్కడ స్థాపించబోతున్నారు – వరంగల్‌
11. నిజాం ఉర్దూ భాషను బోధనా భాషగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు – 1920
12. 1952లో నెహ్రూ పిలుపుమేరకు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన తెలంగాణ మహాకవి – కాళోజీ (వరంగల్‌)
13. అంపశయ్య నవీన్‌ అసలు పేరు – దొంగరి మల్లయ్య
14. నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట ఏ ఋషి పేరుతో వచ్చింది
– ఋష్యశృంగుని కుమారుడు యాదవరుషి
15. మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన కవి
– గడియారం రామకృష్ణశర్మ
16. నాగార్జునకొండలో ఎన్ని బౌద్ధ ఆరామాలు కలవు – సుమారు 30
17. ”సర్దార్‌ సర్వాయి పాపడు” – పుస్తక రచయిత – ముక్కామల
18. ”దత్తాత్రేయ స్వామి” ఆలయం తెలంగాణలో ఎక్కడ వుంది
– మహబూబ్‌నగర్‌జిల్లాలోని ‘మక్తల్‌’
19. దాశరథి కృష్ణమాచార్య తన ‘తిమిరంలో సమరం’ ఎవరికి అంకితం ఇచ్చారు
– తన ‘అమ్మ’గారికి
20. ‘ప్రథమాంధ్ర దేశీయ’ పురాణాన్ని (వ్రాసింది) – ”బసవపురాణం” అంటారు
– పాల్కురికి సోమనాథుడు
21. తొలియోగ శాస్త్రరచన చేసిన తెలంగాణ కవి – పరశురామ పంతులు లింగమూర్తి
– ”శివయోగసారం”
22. మున్సబ్‌దార్‌ పదవిని వదిలేసి – సంఘ సంస్కర్తగా మారినది?
– రావిచెట్టు రంగారావు
23. మొహరం ఫోక్‌ సాంగ్స్‌ ఇన్‌ తెలుగు – (1964) – బిరుదురాజు రామరాజు
24. తెలుగులో లలితగీతాలపై తొలి పరిశోధనచేసిన తెలంగాణ వ్యక్తి
– డా. వడ్డేపల్లి కృష్ణ
25. తెలుగులో తొలిసారిగా ఉర్దూ ప్రక్రియలైన ”గజల్స్‌” ”రుబాయీ”లను ప్రవేశపెట్టిన కవి
– దాశరధి కృష్ణమాచార్య
26. ఘంటసాల పాడిన పాటలలో ఏ కవి వ్రాసినవి ఎక్కువ
– డా|| సి. నారాయణరెడ్డి
27. ‘పేరిణి’ నృత్యాన్ని ప్రచారంలోకి తెచ్చిన నృత్యకారుడు
– డా|| నటరాజ రామకృష్ణ
28. ‘హైదరాబాద్‌ సంస్థానోద్యమ చరిత్ర’ వ్రాసింది
– కాటం లక్ష్మీనారాయణ
29. తెలంగాణలో (హైద్రాబాద్‌లో) ప్రప్రథమ సంస్కృత గ్రంధాలయాన్ని స్థాపించింది – రావిచెట్టు రంగారావు
30. రామాయణాన్ని 108సార్లు లిఖించిన కవి
– నరహరి గోపాలాచార్యులు
31. ‘లలిత కళా సమితి’ సంస్థను స్థాపించిన సిద్ధిపేట చిత్రకారుడు – కాపు రాజయ్య
32. తెలంగాణలోనే మొట్టమొదటి ప్రచురణ సంస్థ
– విజ్ఞాన చంద్రికాగ్రంథ మండలి
33. హైద్రాబాద్‌లో ‘ఎర్రగడ్డ’ పిచ్చి ఆసుపత్రి ఏ సంవత్సరంలో నిర్మించబడింది – 1897
34. దేవరకొండ ‘గాంధీ’ అని ఎవరిని అంటారు
– మునగాల కొండల్‌రావు
35. తెలంగాణలో తొలి రైతు కావ్యం వ్రాసింది
– గంగుల శాయిరెడ్డి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section