మొదటి క్లోనింగ్ పెయ్య దూడలు- సంరూప, గరిమ (నేషనల్ డెయిరీ
రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, భారత్)
మొదటి క్లోనింగ్ బేబీ- ఈవ్ (క్లోనాయిడ్ సంస్థ, అమెరికా)
మొదటి క్లోనింగ్ గొర్రె- డాలీ (రోసెలిన్ సంస్థ, స్కాట్‌లాండ్)
మొదటి క్లోనింగ్ చేప- కార్ప్ (చైనా)
మొదటి క్లోనింగ్ గుర్రం- ప్రోమేటి (ఇటలీ)
మొదటి క్లోనింగ్ ఒంటె- ఇన్‌ఫాజ్ (యూఏఈ)
తొలి క్లోనింగ్ చుంచెలుక- జియో జియో (చైనా)
మొదటి క్లోనింగ్ పంది- ప్రిన్సెస్ (యూఎస్‌ఏ)
మొదటి మేక- యాంగ్ యాంగ్ (చైనా)
మొదటి కుక్క- స్నూపి (దక్షిణ కొరియా)
మొదటి పిల్లి- క్యాపీ క్యాట్ (అమెరికా)
మొదటి ఎలుక- మాషా (రష్యా)
మొదటి బుల్‌ఫైట్- గాట్ (స్పెయిన్)
క్లోనింగ్ ద్వారా పుట్టిన జీవులు
November 22, 2016
Tags