తెలంగాణ రాష్ట్రములో నూతనంగా ఏర్పడిన కొత్త మండలాలు
1. ఆదిలాబాదు (5) - ఆదిలాబాదు (రూరల్), మావల, భీంపూర్, సిరికొండ, గాదిగూడ
2. మంచిర్యాల (4) - భీమారం, నస్పూర్, హాజీపూర్, కన్నేపల్లి
3. నిర్మల్ (6) - నిర్మల్ (రూరల్), నిర్మల్ (అర్బన్), సోన్, నర్సాపూరు (జి), దస్తురాబాదు, బాసర
4. కుమ్రంభీం ఆసిఫాబాద్ (3) - లింగాపూరు, పెంచికల్‌పేట, చింతలమానెపల్లి
5. కరీంనగర్ (4) - కొత్తపల్లి, కరీంనగర్ (రూరల్), గన్నేరువరం, ఇల్లందకుంట
6. జగిత్యాల (3) - జగిత్యాల (రూరల్), బీర్పూర్, బుగ్గారం
7. పెద్దపల్లి (3) - అంతర్గాం, పాలకుర్తి, రత్నాపూరు
8. సిరిసిల్ల (4) - సిరిసిల్ల (రూరల్), వీర్నపల్లి, వేములవాడ (రూరల్), రుద్రంగి
9. నిజామాబాదు (8) - నిజామాబాదు (నార్త్), నిజామాబాదు (రూరల్), ముగ్పల్, ఇందల్వాయి, మెండోర, ముప్కల్, ఎర్గట్ల, రుద్రూరు
10. కామారెడ్డి (5) - రాజంపేట, బీబీపేట, రామారెడ్డి, పెద్ద కొడపాగల్, నసరుల్లాబాదు
11. వరంగల్లు (అర్బన్) (4) - ఖిలా వరంగల్లు, కాజీపేట, ఐనవోలు, వేలేరు
12. వరంగల్లు (రూరల్) (1) - దామెర
13. జయశంకర్ భూపాలపల్లి (3) - పలిమెల, టేకుమట్ల, కన్నాయిగూడెం
14. జనగాం (2) - తరిగొప్పుల, చిల్పూరు
15. మహబూబాబాదు (4) - గంగారం, చిన్నగూడురు, దంతాలపల్లి, పెద్ద వంగర
16. ఖమ్మం (1) - రఘునాథపాలెం
17. భద్రాద్రి కొత్తగూడెం (6) - సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, అల్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం
18. మెదక్ (5)- హవేలీ ఘనపురం, మనోహరాబాదు, చిల్పచేడ్, నార్సింగి, నిజాంపేట
19. సంగారెడ్డి (7) - కంది, అమీన్‌పూర్, గుమ్మడిదల, వట్‌పల్లి, మొగుదంపల్లి, సిర్గాపూరు, నాగల్‌గిద్ద
20. సిద్దిపేట (5)- సిద్దిపేట (రూరల్), మర్కూక్, రాయపోలు, కొమురవెల్లి, హుస్నాబాదు రూరల్ (అక్కన్నపేట)
21. మహబూబ్‌నగరు (5) - మూసాపేట, మహబూబ్‌నగరు (రూరల్), రాజాపూరు (బి), మరికలు, కృష్ణ
22. వనపర్తి (5) - అమరచింత, మదనాపురం, రేవళ్లి, చిన్నంబావి, శ్రీరంగాపురం
23. నాగర్‌కర్నూలు (4) - పెంట్లవెల్లి, ఊరుకొండ, పదర, చారకొండ
24. జోగులాంబ గద్వాల (3) - కేటిదొడ్డి, రాజోలి, ఉండవల్లి
25. నల్లగొండ (5) - మాడుగులపల్లి, తిరుమలగిరి సాగర్, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్ము, అడవిదేవులపల్లి
26. సూర్యాపేట (5) - నాగారం, మద్దిరాల, పాలకీడు, అనంతగిరి, చింతలపాలెం
27. యాదాద్రి (2) - అడ్డగూడురు, మోటకొండూరు
28. వికారాబాద్ (1) - కోటేపల్లి
29. మేడ్చల్ (6) - అల్వాల్, గండి మైసమ్మ, నిజాంపేట, కూకట్‌పల్లి, కాప్రా, మేడిపల్లి
30. రంగారెడ్డి (6) - బాలాపూరు, కడ్తాల, అబ్దుల్లాపూరు, గండిపేట, చౌదరిగూడెం, నందిగామ
31. హైదరాబాద్ (0) - కొత్త మండలాలు లేవు