జిల్లాలు- శాసనసభ నియోజకవర్గాలు
గమనిక: కొన్ని నియోజకవర్గాలు ఒకటికంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. పాఠకులు గమనించగలరు.
T-New-Dists21. ఖమ్మం: ఖమ్మం, ఇల్లెందు, మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా
2. భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం, పినపాక, అశ్వరావుపేట, భద్రాచలం, ఇల్లెందు
3. మెదక్: మెదక్, నర్సాపూరు
4. సిద్దిపేట: సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, హుస్నాబాదు
5. సంగారెడ్డి: సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్
6. కరీంనగర్: కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు
7. పెద్దపల్లి: రామగుండం, పెద్దపల్లి, మంథని, ధర్మపురి
8. రాజన్న సిరిసిల్ల: వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, మానకొండూరు
9. జగిత్యాల: జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి, వేములవాడ
10. వరంగల్లు (అర్బన్): వరంగల్లు తూర్పు, వరంగల్లు పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషను ఘనపురం
11. వరంగల్లు (రూరల్): పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట
12. మహబూబాబాదు: మహబూబాబాదు, డోర్నకల్
13. జనగాం: జనగామ, పాలకుర్తి, స్టేషనుఘనపురం
14. ఆదిలాబాదు: ఆదిలాబాదు, బోథ్, ఖానాపురం
15. నిర్మల్: నిర్మల్, ముథోల్, ఖానాపురం
16. జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి, ములుగు
17. కుమ్రంభీం ఆసిఫాబాదు: ఆసిఫాబాదు, సిర్పూరు
18. మంచిర్యాల: మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి
19. నల్లగొండ: నాగార్జునసాగర్, నల్లగొండ, దేవరకొండ, నకిరేకల్లు, మిర్యాలగూడ, మునుగోడు
20. సూర్యాపేట: సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి
21. యాదాద్రి: భువనగిరి, ఆలేరు, మునుగోడు
22. మహబూబ్‌నగరు: మహబూబ్‌నగరు, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తలు
23. జోగులాంబ గద్వాల: గద్వాల, అలంపురం
24. నాగర్‌కర్నూలు: అచ్చంపేట, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపురం
25. వనపర్తి: వనపర్తి, దేవరకద్ర, మక్తలు, కొల్లాపురం
26. నిజామాబాదు: నిజామాబాదు అర్బన్, నిజామాబాదు రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్
27. కామారెడ్డి: కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కలు
28. రంగారెడ్డి: ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్‌నగర్
29. మేడ్చల్: మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూరు
30. వికారాబాదు: తాండూరు, పరిగి, వికారాబాదు
31. హైదరాబాద్: ఖైరతాబాదు, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, సికింద్రాబాదు, చార్మినార్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, కార్వాన్, గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాదు, మలక్‌పేట