Type Here to Get Search Results !

Vinays Info

భారతదేశంలో ముఖ్యమైన దినోత్సవాలు | Important Days in India

🔹జనవరి 12- జాతీయ యువకుల దినోత్సవం
🔹జనవరి15 – సైనిక దినోత్సవం
🔹జనవరి26 - గణతంత్ర దినోత్సవం
🔹జనవరి 30 – అమర వీరుల సంస్మరణ దినోత్సవం
🔹ఫిబ్రవరి 24- సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
🔹ఫిబ్రవరి 28- జాతీయ శాస్త్ర దినోత్సవం
🔹ఏప్రిల్ 5- జాతీయ నౌక రవాణా దినోత్సవం
🔹మే 11 – జాతీయ సాంకేతిక విజ్ఞాన శాస్త్ర దినోత్సవం
🔹ఆగస్టు 9- క్విట్ ఇండియా దినం
🔹ఆగస్టు 15- భారత స్వాతంత్ర దినోత్సవం
🔹ఆగస్టు 29 – జాతీయ క్రీడల దినోత్సవం
🔹సెప్టెంబరు 5 – ఉపాధ్యాయ దినోత్సవం మరియు సంస్కృతి దినోత్సవం
🔹అక్టోబర్ 8 – భారత వైమానిక దళ దినోత్సవం
🔹అక్టోబర్ 10 – జాతీయ తపాలా దినోత్సవం
🔹నవంబర్ 14- బాలల దినోత్సవం
🔹డిసెంబర్ 18 – బడుగు వర్గాల హక్కుల దినోత్సవం
🔹డిసెంబర్ 23 – వ్యవసాయదారుల దినోత్సవం
🔹ప్రపంచ ముఖ్యమైన దినోత్సవాలు
🔹జనవరి 10- ప్రపంచ నవ్వుల దినోత్సవం
🔹జనవరి 26 – అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
🔹జనవరి 30 – ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినం
🔹మార్చ్ 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
🔹మార్చ్15 – ప్రపంచ వికలాంగుల దినోత్సవం మరియు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
🔹మార్చ్21 - ప్రపంచ అటవీ దినోత్సవం మరియూ ప్రపంచ జాతి భేదాల నిర్మూలన దినోత్సవం
🔹మార్చ్22 - ప్రపంచ జల దినోత్సవం
🔹మార్చ్ 23 - ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం
🔹మార్చ్24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం
🔹ఏప్రిల్ 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
🔹ఏప్రిల్ 17- ప్రపంచ హేమోఫిలియా దినం
🔹ఏప్రిల్ 18 - ప్రపంచ వారసత్వ దినోత్సవం
🔹ఏప్రిల్ 22 – ప్రపంచ భూదినోత్సవం
🔹ఏప్రిల్ 23 - ప్రపంచ పుస్తక దినోత్సవం
🔹మే 1 – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
🔹మే 3- పత్రిక స్వేచ్ఛ దినోత్సవం
🔹మే 8- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
🔹మే 12- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
🔹మే 15 - అంతర్జాతీయ కుటంబ దినోత్సవం
🔹మే 24- కామన్ వెల్త్ దినోత్సవం
🔹మే 31 – పొగాకు వ్యతిరేక దినోత్సవం
🔹జూన్ 5- ప్రపంచ పర్యావరణ దినోత్సవం
🔹జూన్ 20- ( జూన్ లో మూడవ (ఆదివారం)పితృల దినోత్సవం
🔹జులై 1 - అంతర్జాతీయ జోక్ దినోత్సవం
🔹జులై 11 – ప్రపంచ జనాభా దినోత్సవం
జులై మూడవ ఆదివారం జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవం
🔹ఆగస్టు 6- హిరోషిమా దినం
🔹ఆగస్టు 9 – నాగసాకి దినం
🔹సెప్టెంబరు 8- ప్రపంచ అక్షరాస్యతా దినం
🔹సెప్టెంబరు 16- ప్రపంచ ఓజోన్ దినం
🔹సెప్టెంబరు 26 – చెవిటివారి దినం
🔹సెప్టెంబరు 27 – ప్రపంచ పర్యాటక దినం
🔹అక్టోబరు 1 – ప్రపంచ వృద్ధుల దినోత్సవం
🔹అక్టోబరు3- ప్రపంచ నివాస దినం
🔹అక్టోబరు 4- ప్రపంచ జంతువుల సంక్షేమ దినోత్సవం
🔹అక్టోబరు12 - ప్రపంచ దృష్టి దినం
🔹అక్టోబరు 16 - ప్రపంచ ఆహార దినోత్సవం
🔹అక్టోబరు 24- ఐక్యరాజ్యసమితి దినోత్సవం
🔹అక్టోబరు30 - ప్రపంచ పొదుపు దినోత్సవం
🔹నవంబరు 14- అతిసారవ్యాధి దినం
🔹నవంబరు 29 - అంతర్జాతీయ పాలస్తీనియన్లతో ఏకత్వ అంతర్జాతీయ దినం
🔹డిసెంబరు 1- ప్రపంచ సుఖవ్యాధుల దినం
🔹డిసెంబరు 3 – ప్రపంచ వికలాంగుల దినం
🔹డిసెంబరు 10- అంతర్జాతీయ ప్రసార దినం, మానవ హక్కుల దినం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section