🔹గుడ్డు యొక్క పెంకు దేనితో నిర్మితమవుతుంది? CaCo3
🔹తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ? అల్బుమిన్
🔹గుడ్లకు సంబందించిన విప్లవం ? Silver Revolution
🔹ఫాదర్ అఫ్ పౌల్ట్రీ అని ఎవరిని పిలుస్తారు ? B.V RAO
🔹గుడ్డు పొడిగే కాలం ? 21 DAYS
🔹బ్రాయిలర్స్ అనగా? మాంసం కోసం పెంచే కోళ్లు
🔹వైట్ లెగ్ హార్న్ ఒక? లేయర్ జాతి
🔹NECC ని విస్తరించండి?