👉కార్బోహైడ్రెట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వీటిని ఆవశ్యక అంశాలు గా పేర్కొంటారు.
👉ఆహార పదార్థాలలో పిండి పందార్థం ఉందని నిర్ధారించుటకు అయోడిన్ ఉపయేగిస్తాం.
👉ఆహార పదార్థాలలో అయేడిన్ పరీక్షలో పిండి పదార్థం ఉన్నట్లయితే ముదురు నీలి రంగు లోకి మారుతాయి.
👉పొట్టుతీయని తృణధాన్యాలు, పండ్లు, కూరగాయాలలో పీచు పదార్థాలు లభిస్తాయి.
👉పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి.
👉ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటిన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజలవణాలు సమపాళ్ళలో ఉండే ఆహారాన్ని సంతూలిత ఆహారం(Balanced Diet) అంటారు.
👉పోషణ గురించి పరిశోధనలు జరిపిన శాస్ర్తవేత్త-లేవోయిజర్ (ఫ్రేంచ్).
👉స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయలను తినటం వల్ల నయం చేయవచ్చని జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త 1752లో కనుగొన్నాడు.
👉పాలలో ప్రతి 100గ్రా.. లో ప్రోటిన్-44.0 కార్బోహైడ్రెట్స్-16.4 చక్కెర-22.6 కొవ్వు-17.0 ఉంటాయి.
👉పాలు అనేది - సంతులిత ఆహారం, పాలు కొల్లాజెన్ రూపంలో ఉంటాయి.
Source by.....✍శివానంద స్వామి