🔹గాబ్రియల్ ఫెలోపియో (Gabriele Falloppio) వర్దంతి సందర్బంగా వారిని గురించి.....
🔹ఫెలోపియస్ గా ప్రసిద్ధిచెందిన గాబ్రియల్ ఫెలోపియో (Gabriele Falloppio) (1523 - అక్టోబరు 9, 1562), ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త మరియు వైద్యుడు.
🔹ఇతడు 16వ శతాబ్దపు ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి.
🔹మానవులలో ఫలదీకరణం జరిగే ఫెలోపియన్ నాళాలు (Fallopian tubes) ఇతని పేరు మీదనే పిలవబడుతున్నాయి.