🐈🐯🐅🐆🐴🐎🐂🐃🐄🐖🐗🐪🐫🐘🐁🐍🐊
జంతువులు - వాటి నివాసాలు
🐟🐬🐋🐳🐉🐲🐍🐢🐊🐸🐧🐦🐥🐤🐣🐓
👉జంతువులు నేలమీద,నీటిలోన, చెట్లమీద నివాసిస్తాయి.
👉ఇళ్ళలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు.
👉ఒక చోటు నుండి మరొక చోటుకు జంతువులు నడుస్తూ, పాకుతూ, ఎగురుతూ ,ఈడుతూ పోతాయి.
👉పక్షులు ఆహారం కోసం, అనుకూల పరిసరాల కోసం వలసపోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు.
👉నిలవ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయి.
👉అపరిశుభ్రమైన పరిసరాలలో ఈగలు, దోమలు ఉంటాయి. కాబట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
👉దోమలను నివారించడానికి నీటి గుంటలో కిరోసినయిల్ చల్లాలి.