Type Here to Get Search Results !

Vinays Info

3వ తరగతి EVS : కుటుంబం పాఠం బిట్స్

👳👲👮👱👵👴👶👸👰💇👱👵👮👲👳👵
👉సాధారణంగా కుటుంబంలో అమ్మ నాన్న, తాతయ్య, నాయనమ్మ, పిల్లలు ఉంటారు.

👉ఇలా ఒకే కుటుంబంగా కలిసి ఉండేవాళ్ళను కుటుంబ సభ్యులు అంటారు.

👉కళ్ళులేని వాళ్లు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడుతారు. దీనిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు.

👉ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా " వృద్ధుల దినోత్సవంగా " జరుపుకుంటారు.

👉అమ్మ,నాన్న , అవ్వ, తాత , వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపేదే " వంశవృక్షం "

👉కుటుంబంలోని పిల్లలకు కుటుంబ, బంధువుల పోలికలు వస్తాయి.

👉అందరి ముఖాలు ఒకే విధంగా ఉండవు.

👉ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది.దీన్ని కుటుంబ చరిత్ర అంటారు.

👉కుటుంబంలోని సబ్యల సంఖ్యను బట్టి కుటుంబాలు రకరకాలుగా ఉంటాయి.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
V I N A Y S I N F O

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section