🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
V I N A Y S I N F O | వి న య్స్ ఇన్ ఫో
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
👉కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. వీటిని నీటి మొక్కలు అని అంటారు.
👉బ్రహ్మజెమ్ముడు, నాగ జెమ్ముడు, కలబంద వంటివి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలో, ఇసుకలోను పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అని అంటారు.
👉మన ఇళ్ళలో, చుట్టూ పక్కల వివిధ రకాల మొక్కలు పెరుగుతాయి.
👉వేప చెట్టును ఇండియన్ హెర్బల్ ట్రీ అని అంటారు.
👉మన జాతీయ వృక్షం - మర్రిచెట్టు
👉మన రాష్ట్ర వృక్షం - జమ్మి చెట్టు
👉చెట్ల వాళ్ళ అనేక ఉపయోగాలు ఉన్నాయి. వీటి నుంచి పూలు, పండ్లు, కలప వంటివి లభిస్తాయి.