ఆవిష్కరణ
-తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని సంజీవయ్యపార్కులో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇందుకోసం 291 అడుగులు ఎత్తుతో జెండా స్థూపాన్ని నిర్మించారు. ఈ స్థూపం బరువు 40 మెట్రిక్ టన్నులు. పతాకం ఎత్తు 72 అడుగులు, పొడవు 108 అడుగులు. బరువు 65 కిలోలు. రహదారులు భవనాల శాఖ రూ.3 కోట్ల ఖర్చుతో తయారు చేసింది. స్కిప్పర్ కంపెనీ రూపొందించింది.
హైదరాబాద్‌లో ఇండో-అమెరికన్ సదస్సు
-కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జూన్ 3న హైదరాబాద్‌లో ఇండో-అమెరికన్ సదస్సును ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య వర్తకం 500 బిలియన్ డాలర్లకు చేరాలని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ఆకాంక్షించారు.
సంజీవయ్యపార్క్‌లో బటర్‌ఫ్లె గార్డెన్
-తెలంగాణ రాష్ట్ర రెండో వార్షికోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో సీతాకోకచిలుకల గార్డెన్‌ను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, లకా్ష్మడ్డి, ఇంద్రకరణ్‌డ్డి, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయొద్దీన్ కార్యక్షికమంలో పాల్గొన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 50 జాతులకు చెందిన సీతాకోకచిలుకలు ఉన్నాయి. వాటి కోసం 4-5 ఎకరాల విస్తీర్ణంలో గార్డెన్‌ను నిర్మించారు.
-ఇబ్రహీం కుతుబ్‌షా నిర్మాణాలు: పురానాపూల్ (1578), ఇంబ్రహీంపట్నం చెరువు, గోల్కొండ దుర్గప్రాకారం, ఫూల్‌బాగ్, ఇబ్రహీం బాగ్, లంగర్ హౌస్
-మహమ్మద్ కులీకుతుబ్‌షా కాలంలో గొప్ప వైద్యుడు? - హలీం తనేయుద్దీన్
-హైదరాబాద్ నిర్మాణంలో ఎవరి ప్రభావం ఉంది? - మీర్ మోమిన్ అష్రబాది
గోల్కొండ గనుల నుంచి లభ్యమైన ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు
-కోహినూరు వజ్రం, జాకబ్ వజ్రం, బ్లూ లైటు వజ్రం, రీజెంట్ వజ్రం, పిట్సు వజ్రం, ఓర్లాఫ్ వజ్రం, గోల్కొండ వజ్రం, కొల్లేరు వజ్రం, కర్రూరు వజ్రం, రూబిల