తెలంగాణ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించుకున్న పలు లక్ష్యాల సాధనకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 2022 నాటికి కోటి ఎకరాలకు సాగునీరు అందించడం, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా, మూడేండ్లలో 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వంటివి వాటిలో ముఖ్యమైనవి.